నల్లమద్ది దుర్గా రావు కుటుంబానికి ఆర్థిక సహాయం
సహాయం అందించిన 27వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గోలగాని వీరా రావు(బుజ్జి) .
పూర్ణా మార్కెట్,పెన్ పవర్
టీడీపీ 27వ వార్డు సీనియర్ కార్యకర్త నాయకుడు నల్లమద్ది దుర్గా రావు ఆదివారం గుండెపోటుకు గురై మరణించారు. దింతో
విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు 27వ వార్డు పరిధిలో దొండపర్తి ఎస్.సి కాలనీ లో నల్లమద్ది దుర్గా రావు అనే వ్యక్తి గుండెపోటు తో చనిపోవడం తో దహన ఖర్చుల నిమిత్తం 5,000/- లు 27వార్డు టీడీపీ కార్పొరేట్ అభ్యర్థి గోలగాని వీరా రావు (బుజ్జి)ఆర్థికసహాయం చేసి కుటుంభ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.ఈ కార్యక్రమములో వార్డు అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ రెడ్డి, శివ ప్రసాద్,శంకరరావు తదితరులు హాజరయ్యారు
No comments:
Post a Comment