ఎంపీల.చేతులమీదుగా ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచారం కరపత్రాలను విడుదల
పూర్ణ మార్కెట్, పెన్ పవర్.
రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సంపూర్ణ మద్యపానం నిషేధం దిశగా . ఇప్పటికే దశలవారీగా మద్యం షాపులు సంఖ్య తగ్గించడం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మద్యం వల్ల కలిగే అనర్థాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచడం కొరకు మద్యం వద్దు - కుటుంబం ముద్దు అనే నినాదంతో ఏర్పాటుచేసిన ప్రచారం కరపత్రాలను ఆవిష్కరించిన అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి.మాధవి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వీరితో పాటు ఏపీఏఏసీ స్టేట్ ఇంఛార్జి సురేష్ బేత పాల్గొన్నారు.
No comments:
Post a Comment