Followers

వర్షపు నీటిలో వెంకన్నఆలయ ప్రాంగణం


వర్షపు నీటితో వెంకన్నఆలయ ప్రాంగణం


 ఆత్రేయపురం ,పెన్ పవర్


 వాడపల్లి కోనసీమ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఆలయ ముఖమండపం నీరు భారీగా చేరినది తక్షణమే రాత్రి కి రాత్రి ఆలయ సిబ్బంది తో వర్షపు నీరు ను  బయటికి తోడిచ్చి  చక్కదిద్దారు బయట ఉన్న హుండీ లో ఉన్న నగదు తడిసి పాడినది అధికారులు ఆమోదంతో ఈరోజు బుధవారం ఆలయ చైర్మన్ ధర్మకర్త మండలి గ్రామస్తులు లు లో రెండు హుండీ లను లెక్కించగా  1,98,904 రూపాయలు వచ్చిందని గుడి చైర్మన్ కార్యనిర్వహణాధికారి ప్రకటించారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...