Followers

సామాజిక దూరం ఎక్కడ..!


కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో... బ్యాంకుల వధ్ద గుమి గూడిన జనం 


(పెన్ పవర్ ముమ్మిడివరం)



 వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం ఉదయం ముమ్మిడివరం స్టేట్ బ్యాంకు వద్ద   జనం సామాజిక దూరం పాటించకుండా  నిలబడి ఉన్నారు. ఈ నగర పంచాయతీ పరిధిలో అన్ని బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.కరోనా కేసులు విజృంభిస్తున్న ఈ తరుణంలో లో సామాజిక దూరం పాటించకుండా ఉంటే ఇంకా కేసులు పెరగడానికి కారణం కావచ్చు. ఇది గ్రహించి బ్యాంక్ అధికారులు బ్యాంకుకు వచ్చే వాళ్ల మధ్య సామాజిక దూరం ఉండేటట్లు  చూడాలి. లేకపోతే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంకా భయంకరమైన పరిణామాలు చూడవలసి ఉంటుంది


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...