యువత కు ఆదర్శం శ్రీధర్ బాబు
విద్యా రంగంలోనూ వ్యవసాయ రంగంలోనూ యువత మరింత ముందుండాలి
నాటి మాటలను పక్కనపెట్టి
నేటి మాటలతో ఏకీభవించాలీ
నేటి శ్రీమంతుడు
పెద్దాపురం పెన్ పవర్:
పెద్దాపురం మండలంలో గోరింట గ్రామానికి చెoదిన రైతుబంధుపచ్చిపాలబుచ్చామణిప్రసాదరావు దంపతుల తనయుడు,రైతు బిడ్డ శ్రీధర్ బాబు కోరంగి కె ఐ ఈ టీ కళాశాలలో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతూ తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా చేదోడు వాదోడు గా వ్యవసాయం చేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో పెడదారి పడుతున్న యువత కు మంచి సందేశాన్ని ఇస్తూ గ్రామ యువత కు మరియు తోటి స్నేహితులకు ఆదర్శంగా నిలిచారు తనని కన్న తల్లిదండ్రులను పలువురు అధ్యాపకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు మన గోరింట గ్రామానికే ఆదర్శంగా నిలిచాడుఅని రానున్న రోజుల్లో మన రాష్ట్రానికే ఆదర్శ ప్రాయంగా నిలవాలని అభినందించారు..
No comments:
Post a Comment