వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటు
అనకాపల్లి,పెన్ పవర్
వాసవి క్లబ్ అంతర్జాతీయ వేడుకల్లో భాగంగా క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మొక్కలు నాటారు. సత్యనారాయణ పురం మండల ప్రాథమిక పాఠశాల ఆవరణలో క్లబ్ జిల్లా గవర్నర్ పూసర్ల నారాయణ చేతుల మీదగా మొక్కలు నాటారు. చైర్మన్ శంకర్రావు, అధ్యక్షులు వీరభద్రరావు, కార్యదర్శి సత్య ప్రధానోపాధ్యాయులు కృష్ణంరాజు తదితరులు పెనుమత్స పాల్గొన్నారు.
No comments:
Post a Comment