దిశచట్టప్రకారం చర్యలు తీసుకోవాలి
అన్నవరం ,పెన్ పవర్
దిశ చట్ట ప్రాకరం శిక్షించాలి అని ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ పిట్టానాగమణి అన్నారు . మధురపూడికి చెందిన ఒక దళితమైనర్ బాలిక కరోనా వైరస్ కారణంగా కుటుంబం గడవక ఒక చెప్పుల షాపులో పనిచేయుటకు వేరె ఆమే ద్వారా చెప్పుల షాపులో సేల్స్ గర్ల్ గా పెట్టింది ఆమే ద్వార ఏడుగురు అబ్బాయిలు వచ్చి అమ్మయిని బలవంతంగా ఆటోలోఎక్కించి గోకవరం బస్టాండ్ ప్రాంతంలో నివసించే వేరొక మహిళ ఇంటిలో పెట్టి టి లో మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులపాటు మానభంగం చేసినా వారిని కఠిణంగ శిక్షించాలని, మహిళలపై జరిగే హత్యచరాలపై21 రోజులో ఊరితీయాలని దిశ చట్టం తీసుకు వచ్చారు ఇప్పటీకీ ఎవ్వరికి శిక్షలు విదించినట్లు కనిపించడంలేదు ఇప్పుడైన దిశ చట్టం పుర్తిగా అమలు చేసి ఏడుగురిని ఊరి తీయాలని పిట్టా నాగమణి డీమాండ్ చేసారు.
No comments:
Post a Comment