పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్ ఐ అజయ్ బాబు
ప్రత్తిపాడు,పెన్ పవర్
శాంతి భద్రతల పరిరక్షణ తన ప్రధాన కర్తవ్యమని ప్రత్తిపాడు ఎస్ఐ గా నియమితులైన అజయ్ బాగున్నారు స్థానిక పోలీస్ షన్లో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు అనంతరం మాట్లాడుతూ ప్రజల సహకారంతో పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు అజయ్ బాబు కు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు ఎంతవరకు ఎస్సైగా పనిచేస్తున్న రవి కుమార్ తుని కి బదిలీ అయి వెళ్లారు.
No comments:
Post a Comment