పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించిన విలేజ్
ఐ పోలవరం ,పెన్ పవర్
ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామం మునికోటిపలవారి పాలెంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించిన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ డి.లీలామహిత..
ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
ఫాస్పరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియాను వరిలో ఉపయోగించే విధానo మరియు సూడోమోనాస్
విత్తన శుద్ధి చేయడం వంటి పద్దతులు వలన తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించు కోవచ్చునని డి.లీలామహిత రైతులకు సూచనలు నిచ్చారు.

No comments:
Post a Comment