గ్రామ సచివాలయంలో సమాధానమే చెప్పని వైనం
ఆత్రేయపురం, పెన్ పవర్
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామ సచివాలయంలో సమాధానం చెప్పేవారు కరువైయరు.దళిత పేట నుంచి ప్రసుతం పధకాలు చేసుకోవడానికి వచ్చిన లబ్దిదారులకు సమాచారం తెలియక గ్రామ సచివాలయ అధికారులు,వలేంటర్లుచెప్పక పోవడం విచారం వ్యక్తం చేస్తున్నారు.వై ఎస్ ఆర్ చేదోడు,వై ఎస్ ఆర్ చేయూత పథకాల గురించి ఇప్పటి వరకు తెలియదు అనడంలో అతిచేయోక్తి లేదు.అంతేకాదు కుల ధ్రువీకరణ పత్రాలుకు 2 వరాలైన ఇప్పడిివరకు రాని పరిస్థితి.ఎవ్వరికి చెప్పాలో లబ్ధి దారుడికి తెలియని పరిస్థితి.శనివారం గ్రామ సచివాలయంలో శ్రీరాములు,లబ్ధి దారుడు వెంకట్ తనయొక్క వాహన మిత్ర గురించి ఇప్పటి వరకు సొమ్ము అకౌంట్ జామా కాక పోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది ని అడుగగా వాడపల్లి పంచాయితీ కార్యాలయానికి వెల్లగ వాడపల్లి దళిత గ్రామస్తుడికి సమాదానం కరువైంది.వాడపల్లి లో దళిత వాసులు అందరికి జరిగిన విధంగానే మాకు న్యాయం జరగాలని వాడపల్లి దళిత గ్రామస్తులు కోరుకుంటుంనారు.దీనిపై అధికారులు స్పందించి వాడపల్లి గ్రామ సచివాలయం పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజానీకం కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment