కొమ్మది జే.ఎన్.ఎన్.యు.అర్.ఎం పక్క గృహాలుపై విజిలెన్స్ విచారణ జరపాలి
జిల్లా బి.జే.పీ. ఎస్సీ మూర్ఛ అద్యక్షులు చొక్కాకుల.రాంబాబు జిల్లా కలెక్టర్ కి దరఖాస్తు.
పూర్ణా మార్కెట్, పెన్ పవర్
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నిర్మించిన అమరావతి కొమ్మాధి నందు జే.ఎన్.ఎన్.యు.అర్.ఎం పక్క గృహాలు ముందువారికి ఇవ్వగా వారు దిగని పక్షాన వేరే వారికి ఎంత మందికి ఇచ్చి యున్నారు వారు కూడా దిగక కాలిగా వున్నటువంటి గృహాలను కొంత మంది పెద్దలు 5నుండి 20 లేక 30 వారు చెప్పు చేతుల్లో వుంచుకొని అద్దెకు ఇచ్చికుంటున్నారు దీనిపై విజిలెన్స్ విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ వారికి దరఖాస్తు చేశారు.
విశాఖపట్నం రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన అమరావతి కొమ్మాది జే.ఎన్.ఎన్.యు.అర్.ఎం పక్క గృహాలు మొత్తంగా 32బ్లాకుల 1024 గృహాలు మొదట్లో మొత్తం మంజూరైనటువంటి గృహము నందు దిగక రాష్ట్ర నిర్మాణ సంస్థ వారు వివిధ స్కీములు వారికి అక్కడికి పంపగా వారు దిగక కొంత మంది దళారుల చేతుల్లో బడా బాబులు చేతుల్లో కబ్జా అయ్యాయని అక్కడ బాగా వినికిడి వినిపిస్తుంది దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని మరియు ఇందులో వున్న వారే ముఖ్య మంత్రి జగన్ ఇల్ల స్థలాలలో అప్లయి చేసి యున్నారూ ఈ జే ఎన్ ఎన్ యు అర్ ఎం గృహాలలో వున్న వారికి అందలి ఇలా స్థల్లాల్లో లేకుండా చూడవలెను ఎలాట్ మెంట్ పత్రాలు ఒకరి పేరు మీద మీటర్లు వేరొక పేరు మీద వేయించుకొని అద్దెలకు ఇచ్చి అద్దెలు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై వెంటనే విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి ఇల్లు లేని ఎస్సీ వారికి దరఖాస్తు చేసుకున్నవారికి జే ఎన్ ఎన్ యు అర్ ఎం పక్కా గృహాలు మంజూరు చేసి వారికి శాశ్వత నీడను కల్పిస్తారని చొక్కాకుల.రాంబాబు జిల్లా ఎస్సీ మూర్ఛ అద్యక్షులు జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రాన్ని ఇచ్చి ఇది ఎలాగైనా జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చ నాయకులు, శ్రీనివాసు,వడ్డాది.రాజు, దసమంతుల. సుశీల,వడ్డాది.సురేష్ పాల్గొన్నారు
No comments:
Post a Comment