ఆర్టీసీ ఉద్జ్యోగులకు కరోనా టెస్టులు చేయించండి మహా ప్రభో....
.......ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి పైడిమళ్ల లక్ష్మణరావు
గోకవరం పెన్ పవర్
గత కొంతకాలంగా ఆర్టీసీ అధికారులను కరోనా టెస్టులు చేయించమని వేడుకున్నా ఇంతవరకు ఏవిధమైన చర్యలు తీసుకొకపోవటoపై స్థానిక ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి పైడి మశ్ణ. లక్ష్మణ్ రావు మండి పడ్డారు. ఇటీవల
గోకవరం డిపోలో సిస్టమ్ సూపర్ వైజర్ కు కరోనా పాజిటివ్ వచ్చినా డిపోలో పనిచేసే కార్మికులు అందరికీ టెస్ట్ లు చేయించకపోవటం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంఅని కాబట్టి కరోనా వైరస్అందరికీ సోకే ప్రమాదం ఉంది అని వెంటనే ఆర్టీసీ ఉద్జ్యోగులకు కరోనాటెస్టులు చేయించి దైర్యం నింపవలసిన బాద్యత అధికారుల పై వుందని ఆయన తెలిపారు. అదేవిధంగా
ఉద్జ్యోగులకు ఇన్సూరెన్స్ కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని లక్ష్మణ్ రావు కోరారు.
No comments:
Post a Comment