రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలలో కరోనా టెస్టులు.
వి ఆర్ పురం, పెన్ పవర్ .
తూర్పుగోదావరి జిల్లా వి ఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామంలో బుధవారం ప్రభుత్వ వైద్యశాలలో గ్రామ ప్రజలకు కరోనా టెస్టలు నిర్వహించినారు ,ఈసందర్భంగా డాక్టర్ సుందర్ ప్రసాద్ మాట్లాడుతూ మంగళవారం 100 మందికి కరోనా టెస్టలు చేయగా నలుగురికి పాజిటివ్ అని తెలింది. వారిని బొమ్మూరులో క్వారెంటెన్ కి తరలించారు. బుధవారం మండలంలోని రేఖపల్లి పి హెచ్ సి వైద్యశాలలో అరవై మందికి కరోనా టెస్టలు చేయగా ముగ్గురికి పాజిటివ్ అని తేలింది.వీరిని రాజమండ్రి దగ్గిర బొమ్మూరు క్వారంటేన్ కి తరలిస్తామని అయన మీడియాకు తెలిపారు.ఈకార్యక్రమంలో శ్రీనివాస్ రావు,సూపర్ వైజర్.పున్నమ్మ,ఎ ఎన్ యం లు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment