Followers

ఏజెన్సీలో కలవర పెడుతున్న కరోనా వైరస్


ఏజెన్సీలో కలవర పెడుతున్న కరోనా వైరస్.



గూడెం కోత్త వీధి పెన్ పవర్



విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో రోజు రోజుకూ కరోనా మహామ్మారి వ్యాప్తి గిరిజనులను కలవర
పెడుతుందని జె ఏ స  రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొట్టడం రాజు బాబు కొర్రాబాలరాం రిమల‌‌‌ పాల్. ఆవేదన వ్యక్తంచేశారు ఇప్పటి వరకూ గిరిజన ప్రాంతాల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు అని కుడా మైదానం ప్రాంతాల్లో నివసిస్తున్న వారే కావడం విశేషం అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్చందంగా లాక్ డౌన్ ప్రకటించుకొందామని.నాయకులు. అధికారులను కొరితే వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆదివాసి జ్యయింట్ య్యాక్సన్ కమిటీ నాయకులు మండిపడ్డారు. కరోనా వైరస్ ఏజెన్సీలోని వ్యాప్తి చెందకుండా మైదానం ప్రాంతాల నుండి రాకపోకలు సాగించడానికి కట్టినమైన చర్యలు తీసుకోవాలని అలాగే ఏజెన్సీ. మైదానానికి మధ్య చెక్ పోస్టులు పెట్టిమైదానంనుండివ‌‌‌ చ్చె వారికి కొవిడ్ పరిక్షల అనంతరం మాత్రమే ఏజెన్సీ ప్రాంతాల్లోకి అడుగుపెట్టినివ్వాలనిలేనియెడలేజెన్సీప్రాంతాల్లోకిఎవర్తెనావాస్త
టనే కరంటైన్ కుపంపిచాలని గతా నెలలో నేప్రభుత్వం కానీ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు గానీ స్థానిక ప్రజాప్రతినిధులు గానీ స్పందించక పోవడం విచారకరం అని అయిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసి. వర్తక సంఘంలతో సుముఖంగా స్వచ్చందంగా లాక్ డౌన్ చేద్దామని నిర్ణయిస్తే పోలీసులు కేసులు పెడుతున్నారు ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చిన కరోనా పాజిటివ్ కేసులన్ని మైదానం ప్రాంతాల్లో నుండి వచ్చిన వారే ఇప్ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరుయ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జిల్లా ఎస్పీ స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో కొద్దిరోజులు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదివాసి జ్యయింట్ య్యాక్సన్ కమిటీ నాయకులు మొట్టడం రాజు బాబు. రిమలపాల్. కోర్రాబాలరాం. మల్లేశ్వరరావు. నిలకఠం. గౌతమ్ కోరుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...