గురు పౌర్ణమి వేడుకల్లో రత్నాకర్
అనకాపల్లి
గురుపౌర్ణమి వ్యాస పౌర్ణమి సందర్భంగా అనకాపల్లి కొత్తూరు గ్రామం ఎన్జీవోస్ కాలనీ లో వెలసిన శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ వారిని వైఎస్ఆర్ సిపి పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు, డైట్ కాలేజీ సంస్థల అధినేత గౌరవనీయులు దాడి రత్నాకర్ స్వామివారిని దర్శించుకునారు. ఆయన కృపా కటాక్షాలను పొందారు. శాంతి హోమం లో కూడా పాల్గొనారు. ఆలయ కమిటీ వారు రత్నాకర్ ను సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని ఆయన ఆశీర్వాదాన్ని ప్రతిరూపంగా ఇవ్వడం జరిగింది. అధ్యక్షులు ఆళ్ల అప్పల నాయుడు, సెక్రెటరీ ప్రసాద్, దొడ్డి రమణ, బీసెట్టి జగన్ , బి సెట్ సత్యవతి , పెంటకోట సాగరు ప్రధాన అర్చకులు దివాకర్ పంతులు ,రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment