చింతపల్లి సత్య కు నిత్యావసర సరుకులు అందించిన వాసుపల్లీ
పూర్ణా మార్కెట్, పెన్ పవర్.
36వార్డు కొత్త జాలరిపేట ఏరియా లో నివసిస్తున్న చింతపల్లి సత్య, అంగవైకల్యం పెన్షన్ 2019 లో ఇప్పించటమే కాకుండా కోవిద్-19 కరోనా వల్ల ఆ కుటుంభం జీవనోపాధిలేక ఇబ్బంది పడుతున్నారని కంప్లైంట్ నెంబర్ డయల్ యువర్ ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగానే వెంటనే స్పందించి ఆ కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్.
No comments:
Post a Comment