వెంకన్న ఆలయాన్ని హైపో క్లోరైడ్ ద్రావణంతో శుభ్రం
ఆత్రేయపురం,పెన్ పవర్
మండలం వాడపల్లిలో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం లో ఈరోజు దేవాలయం అంతా హైపో క్లోరైడ్ ద్రావణంతో శానిటేషన్ నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి ప్రభావం చూపించడం వల్ల వచ్చే భక్తులకు ఆలయంలో ఏ ఇబ్బంది కలక్కుండా ఆలయం మొత్తం శుభ్రం చేయడం జరిగింది ఈ హైపో క్లోరైడ్ ద్రావణం ఏ .ఎం. ఎన్ ఎం.సుమతి గ్రామ సచివాలయం రక్షణ విభాగానికి సంబంధించి ఝాన్సీ ఆశావర్కర్లు గ్రామ వాలంటరీ లు వీరందరూ ఆలయ ప్రాంగణం అంత శుభ్రం చేయడంలో పాల్గొన్నారు
No comments:
Post a Comment