Followers

మొక్కల తోనే పర్యావరణ పరిరక్షణ

మొక్కల తోనే పర్యావరణ పరిరక్షణ.


 

 

 అక్కయ్యపాలెం ,పెన్ పవర్ 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 46వ వార్డు పరిది లక్మనారాయణపురం-1లో మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సేనాపతి అప్పారావు మాట్లాడుతూ  మొక్కల తోనే పర్యావరణ పరిరక్షణ అని,మానవ మనుగడకు మొక్కలు పెంపకమే జీవనాదరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తారకేశ్వరరావు,దూది నర్సింగరావు,రాఘవులు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...