వన సంరక్షణ అందరి బాధ్యత లో భాగంగా మొక్కలు నాటిన తహశీల్దార్ మురళీ కృష్ణ
మునగపాక పెన్ పవర్
మునగపాక:రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రకటించిన పథకo పర్యావరణ రక్షణ వన సంరక్షణ పధకం మండల తహశీల్దార్ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో అధికారులు స్థానిక వైసీపీ కన్వీనర్ కాడ్రేగుల నూకరాజు,నాయకులు మొక్కలు నాటారు.మండలంలోని పాటిపల్లి గ్రామంలోని కొండ మీద బుధవారం నాడు తహశీల్దార్ మురళీ కృష్ణ,కాడ్రేగుల నాగరాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్ ఐ, ఎన్.ఆర్.జి.యెస్.ఏపీఓ,వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి స్వామి సత్యాన్నారాయణ,ఎంపిపి అభ్యర్థి మల్ల జయలక్ష్మి,ఆడారి గణపతి అచ్చెన్నాయుడు,షేక్ ఇస్మాయిల్,దొడ్డి బాలాజీ,కొయిలాడ జగధీశ్వర రావు,శ్రీనివాస్, లిల్లీ,నాగేశ్వరరావు,మంగి రెడ్డి,పొలిమేర గణేష్,బి శ్రీను పాల్గొన్నారు.
No comments:
Post a Comment