సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న ప్రజలు
జి.మాడుగుల, పెన్ పవర్
జి.మాడుగుల మండలం బంధ వీధి గ్రామంలో ఉన్న వీధిలైట్లు పాడై పోవడంతో బంధ వీధి గ్రామ ప్రజలు ఎవరైనా వచ్చి బాగు చేస్తారేమో అని సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్తు సిబ్బంది గాని, సచివాలయ సిబ్బంది గాని, స్పందించక పోవడంతో, ప్రజలే అందరూ ఒక్కటై ఆ గ్రామ పరిధిలో ఉన్న స్తంభాలకు వీధిలైట్లు ఏర్పాటు చేసుకున్నారు.
No comments:
Post a Comment