హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని వినియోగించండి
మండల విద్యాశాఖ అధికారి జొన్నలగడ్డ
రాజోలు, పెన్ పవర్
రాజోలు మండలం లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో రాజోలు మండల విద్యాశాఖాధికారి జొన్నలగడ్డ గోపాలకృష్ణ తమ కార్యాలయం నందు పనిచేస్తున్న సిబ్బందిని కరోనా నుండి రక్షణ కల్పించే నిమిత్తం శుక్రవారం హైడ్రో క్లోరైడ్ ద్రావణంతో తమ కార్యాలయంను శుభ్రపరచడం జరిగింది. ఈ సందర్భముగా జొన్నలగడ్డ గోపాలకృష్ణ మాట్లాడుతూ కరోనా కేసులు బాగా పెరిగిపోవడం వలన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తగిన రక్షణ చర్యల నిమిత్తం మాస్కులు, శానిటైజేర్ లు వాడాలని వీలైతే కార్యాలయాలను హైడ్రోక్లోరైడ్ ద్రావణాలతో శుభ్రం చేసుకోవాలని సూచించడం జరిగింది.
No comments:
Post a Comment