పోలీసులు కు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు
గూడెంకోత్తవీధీ, పెన్ పవర్
ఇటివల పెదబయలు మండలంలో పోలీసులు కు. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో వార్అగ్రనేతలు అయిన రామకృష్ణ. చలపతి. అరుణక్కలు. గాయపడినట్లు వార్తలు రావడంతో గూడెం కోత్తవీధీ పోలీసుయంత్రాంగం అప్రమత్తం అయింది. అక్కడ గాయపడిన మావోయిస్టులు ఇంతవారకు. షెల్టర్ జోన్ గా. ఉన్నా గూడెంకోత్తవీధీ మండలంలో మారుమూల ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానించి గాలింపు చర్యలలో భాగంగా అటవీప్రాంతంలో తలదాచుకున్నట్లు. పోలీసులు అనుమానించి గాలింపు చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు ప్రస్తుతం ఎ మారుమూల గిరిజన గ్రామాలలో పోలీసులు బుట్లు చప్పడు వినిపిస్తుంది. గాయపడిన మావోయిస్టులు సులువుగా తప్పించుకొవడానికి. ఒక్క పక్క ఒడిసా రాష్ట్ర మరోపక్క దండకారణ్యం ప్రాంతం అయిన తూర్పు గోదావరి జిల్లాకుఅనుకొని. గూడెం కోత్తవీధీ మండలం వుంది. గాయ పడిన వారికి ఎటువంటి వైద్య సేవలు అందకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నాట్లుతెలిసింది. ఇప్పటికే పోలీసులు మారుమూల గ్రామాల్లలోఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ కదిలికపై నిఘా వుంచినట్లు తెలుస్తోంది ఈనెల 28నుండిప్రారంభవకా. కానున్న అమరవీరుల వారోత్సవాలు జరపకుండా ఇప్పటినుంచే పోలీసు బలగాలను రంగంలోకి దిగిన మన్యం అంతటా గాలింపు చర్యలు జరుగుతున్నాయి దినితో పాటు ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు అగ్రనేతలు గాయపడినట్లు వార్తలు రావడంతో విశాఖ ఏజెన్సీ అంతటా పోలీసు యంత్రాంగం గాలింపు చర్యలు ముమ్మరం గాజరుగుతున్న. అసలే కరోనా వ్యాధికి భయపడి మారుమూల గ్రామాలుగిరిజనులు ఇళ్ళనుండి బయిటకు రావడం లేదు ఎదురు కాల్పుల్లో అమరవీరుల వారోత్సవాలని అడ్డుకటవేయడాని పోలీసులు గాలింపు చర్యలు వలనఎక్షణం ఏమీ జరుగుతుందోనని గిరిజనులు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు .
No comments:
Post a Comment