ప్రత్తిపాడు లో మొక్కలు నాటుతున్న వైసిపి నాయకులు
ప్రత్తిపాడు,పెన్ పవర్
జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ గారి పిలుపు మేరకు ఈరోజు ప్రత్తిపాడు లో వైసిపి నాయకులు మొక్కలు నాటడం జరిగింది వాతావరణ సంతులిత పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ కార్యక్రమంలో లో వైఎస్ఆర్ మండల కన్వీనర్ బెహరా దొరబాబు మాట్లాడుతూ అడవుల సంరక్షణ పచ్చదనం పెంపొందించడం జగనన్న ప్రభుత్వం అతి ముఖ్య ప్రాధాన్యత ఇస్తుందని జాతీయ గీతాన్ని అనుగుణంగా 30 శాతం పచ్చదనాన్ని పెంపొందించడం తద్వారా పర్యావరణ సమతుల్యత సాధించడానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు వన మహోత్సవం లో పాల్గొన్న నాయకులు గుడాల వెంకట రత్నం పి ప్రకాష్ ఏ వీరబాబు ఫారెస్ట్ డి ఆర్ వో ఎస్ రామకృష్ణ పంచాయతీ సెక్రెటరీ D శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment