Followers

కోటిరెడ్డి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుకు భోజనాలు  అందజేత


కోటిరెడ్డి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుకు భోజనాలు  అందజేత



(పెన్‌పవర్‌, పొదిలి)



పెన్‌పవర్‌ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు నిర్వహిస్తున్న భోజనాలు  94వ రోజుకు చేరుకున్నాయి. శనివారం భోజనాలను కోటిరెడ్డి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బాపూజీరెడ్డి ఆర్ధిక సహాయం అందించి బోజనాలను ఏర్పాటు చేశారు. కార్మికులకు ఒక రోజు భోజనాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి, నారాయణ, భూమా సుమంత్‌, శశి, పంచాయతీ శానిటరి సిబ్బంది మురళి, కళ్యాణ్‌, కుమార్‌, మస్తాన్‌, రామారావు తదితరులు  పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...