గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆలుపన కనకరెడ్డి
పూర్ణా మార్కెట్, పెన్ పవర్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి కల్లు పాకులు పరిధిలో ఉంటున్న గణేష్ వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో మృతి చెందినారు ఆ యొక్క కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి గారు చనిపోవడంతో కుమార్ ని గణేష్ ను ఓదారుస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 35వ. వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థి. అలుపనకనకరెడ్డి అంతేగాక ఈ యొక్క కుటుంబానికి నేను అండగా ఉంటానని భరోసా ఇస్తూ రెండు నెలలకు సరిపడే రేషన్, నాలుగు బియ్యం బస్తాలు, కిరాణా సామాన్లు, కొంత నగదు ఇవ్వడం జరిగినది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది అని చెప్పడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆది విష్ణు రెడ్డి, వార్డు యూత్ ప్రెసిడెంట్, ఎస్కే, యాసీన్, దక్షిణ నియోజకవర్గం, సేవాదళ్ ప్రెసిడెంటు, ఏ, సుబ్బిరెడ్డి. వార్డు సీనియర్ నాయకులు, లండ త్రినాథ్, పి రమణమ్మ, జి రమణ, చల్లా రావు, నగేష్, వినోద్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment