ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి వేడుకలు
పరవాడ, పెన్ పవర్
పరవాడ మండలం:దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 జయంతి సందర్భంగా పరవాడ సంతబయలు వద్ద రాజశేఖరరెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆధీప్ రాజ్.అనంతరం
వృద్దులకు,పేదలకు పండ్లు పంపిణీ చేసారు.అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించారు మైలాన్ ఫార్మా కంపెనీ వారు ఇచ్చిన డంపింగ్ ఆటో ని ప్రారంభించి,ఎస్.సి వీధి లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహనిర్మాణానికి శంకుస్థాపన చేసిన అదీప్ రాజ్.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు,పెందుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ,వైస్ చైర్మన్ జూనియర్ అప్పలనాయుడు,జడ్పీటీసీ అభ్యర్థి పీ.ఎస్ రాజు,మండల పార్టీ అధ్యక్షులు సిరిపురపు అప్పలనాయుడు,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ, పెందుర్తి బూత్ కమిటీ ఇంచార్జ్ వెన్నెల సన్యాసిరవు,చెల్లా కనకారావు,మద్ది శ్రీను,బొద్దపు చిన్నారావు, కోన రామారావు,పెదిశెట్టి శేఖర్, బోండా కనకారావు,వెన్నెల అప్పారావు,గొర్ల గోపి,బురద రాజు,తాతాజీ,కూండ్రపు సీతారామయ్య,మడక సూరిబాబు, గణేష్,నదియా, వై.సి.పీ నాయకులు బండారు రామారావు, పైల అప్పారావు (టి.వి), పైల అప్పలనాయుడు, పైల నరేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment