బోచ్చ రామిరెడ్డి ఆధ్వర్యంలో
రోజువారీ కూలీలకు మాస్కులు పంపిణీ
పూర్ణా మార్కెట్, పెన్ పవర్.
దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థి బోచ్చ రామిరెడ్డి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా బోచ్చా రామి రెడ్డి మాట్లాడుతూ వార్డులో కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుండడం వలన, రోజు వారి కూలీలుగా పనిచేస్తున్న వారికి, మాస్కూలూ పంచి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కూలు తప్పకుండా వాడాలని తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమములో మున్నం బాలాజీ, నాయన నాగభూషణం, నాయన వెంకట్రావు, అలుపన శ్రీనివాస్ రెడ్డి, బోచ్చ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment