చిట్టిబాబుకు తోట రాంజీ పరామర్శ
గండేపల్లి పెన్ పవర్
మాజీ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం కుమారుడు తోట రాంజీ పరామర్షించరు, గండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామంలో ఇటీవలే స్వర్గస్తులైన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కందుల కొండయ్య దొర ఇంటికి వచ్చి పరామర్చించి కొండయ్య దొర సోదరుడైన చిట్టిబాబుని జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబానికి ప్రాగడ సానుభూతి తెలియపరిచారు తోట రాంజీ వెంట ఐ వి రాంబాబు మట్టా బాపిరాజు తధితరులు వున్నారు.
No comments:
Post a Comment