నేటి నుండి టీ స్టాల్స్ బంద్
గిద్దలూరు, పెన్ పవర్
ప్రకాశం జిల్లా గిద్దలూరు లో రేపటి నుంచి టీ స్టాల్ బంద్ కానున్నాయని
గిద్దలూరు సీఐ సుధాకరరావు ఈ సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని కొమరోలు గిద్దలూరు రాచర్ల బెస్తవారిపేట మండలాలలో రేపటి నుండి టీ స్టాల్స్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా టీ స్టాల్స్ బంద్ చేస్తున్నారని సీఐ సుధాకరరావు వెల్లడించారు. స్థానికంగా కంభం మార్కాపురం లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న టీ స్టాల్ యజమానులు స్వచ్ఛందంగా నేటినుండి టీ స్టాల్స్ మూసి వేస్తున్నట్లు ఆయన తెలిపారు

అలాగే ఎవరైనా కానీ గోప్యంగా టి అమ్మడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీ స్టాల్స్ యజమానుల సంఘం పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారని . ఎవరైనా కానీ అటువంటి చర్యలకు పాల్పడితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ సుధాకరరావు వెల్లడించారు
No comments:
Post a Comment