తారు రోడ్లు నిర్మాణంలో కానరాని నాణ్యత.
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం మూణ్ణళ్ల ముచ్చట గా రోడ్లు.
విచారణ జరిపించాలని కలెక్టర్ కి వినతి.
గూడెం కోత్త వీధి _పెన్ పవర్
మారుమూల గిరిజన గ్రామాల్లలో ప్రభుత్వం చేపట్టిన
తారు రోడ్లు నిర్మాణాలలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆదివాసి జ్యయింట్ య్యాక్సన్ కమిటీ మండలం కన్వీనర్ కొర్రా బాలరాం. సభ్యులు రిమల పాల్ ఆరోపించారు. శుక్రవారం స్దానిక
విలేఖరులతో మాట్లాడుతూ గూడెం కోత్త వీధి మండలంలో ఆదివాసి గిరిజన చైతన్య యాత్రలు చేపట్టామని మారుమూల గ్రామాల్లో పలుసమాస్యలు తమ కమిటీ దృష్టికి తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. మారుమూల అయిన తిములబంద. కుంకుంపూడి. లక్కవరం. వాడు మామిడి. అమ్మవారి దారకొండ. గాలికొండ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వంలక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే శాశ్వత ప్రాతిపదిక మీద తారు రోడ్లు నిర్మిస్తున్నప్పటికి సంబంధిత శాఖ ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు నిర్మాణంలో నాణ్యత పాటించక పోవడంతో తారు తక్కువగా వినియోగంచడంవలన నిర్మాణం పూర్తి చేసిన రోజులు వ్యవధిలోనే శిద్దిలవ్యవస్థల చేరుకుంటున్నయని. బలరాం ఆవేదన వ్యక్తంచేశారు. కుంకుంపూడి వద్ద నిర్మాణంలో ఉన్న తారురోడ్డు పరిశీలించగా నాణ్యత ప్రమాణాలు వెలుగు చూసాయి. 10. సంవత్సరాలు వుండవలసిన తారు రోడ్లు రోజులు వ్యవధిలోనే చెడిపోతున్నాయి.
మారుమూల కావడం ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొరవడటం తో కాంట్రాక్టర్లు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. మారుమూల రోడ్లపై విజిలెన్స్ తనిఖీ లు చేస్తే నాణ్యత బయటపడుతుందని అయిన జిల్లా కలెక్టర్ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కోరారు. కొర్రా నిలకంఠం గౌతమ్. మల్లేస్.శ్వరావు. నారాయణ. కొడా ఆనందం. పాలుకున్నారు.
No comments:
Post a Comment