Followers

సర్వే ఉద్యోగ సంఘం 54వ ఆవిర్భావ దినోత్సవం.


సర్వే ఉద్యోగ సంఘం 54వ ఆవిర్భావ దినోత్సవం.


గోకవరం పెన్ పవర్.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  సర్వే ఉద్యోగల సంఘం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా  సంఘం స్థాపకులు స్వర్గీయ పట్టాభిరామయ్య కు జోహార్లు తెలియజేస్తూ మరియు  11158 గ్రామ సర్వేయర్ పోస్ట్ లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గోకవరం మండలం తాసిల్దార్ వారి కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పోసి బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మండల సర్వేయిర్ మరియు గ్రామ సర్వేయిర్ పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...