జి.మాడుగుల, పెన్ పవర్
మారుమూల ప్రాంతమైనటువంటి
మద్దిగరువు గ్రామములో డ్రైనేజి కొరకు కాంట్రాక్టురు అరకొర పనులతో పూర్తి చేయకుండ డ్రైనేజి పై మూతలు నిర్మించకుండ బిల్లులు విషయములో మాత్రం ముందున్నారు. ఈ డ్రైనేజి పై మూత వేయకపోవడంవలన ముసలివారు చిన్న పిల్లలు డ్రైనేజిలో పడిపోతున్నారు అందువలన గ్రామస్తులు ఎవరి ఇంటి ముందు వాళ్ళు సొంతంగా పలకలకి వందరూపాయలు పెట్టి వేయించు కుంటున్నారు, సదరు కాంట్రాక్టర్ ఈ విషయంపై స్పందిచక పోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు
No comments:
Post a Comment