400మందికి కోవిడ్19 టెస్టులు
పెద్దాపురం, పెన్ పవర్
ఈ రోజు ఉదయం బుధవారం 8 గంటలకు పెద్దాపురం పట్టణం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో 400 మందికి కోవిడ్ 19 టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులు ఇప్పుడు వరకు పెద్దాపురం పట్టణంలో కరోన పోసిటీవ్ వచ్చిన సభ్యులు కాంటాక్ట్ అయిన వాళ్ళ అందరికి టెస్టులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పెద్దాపురం పట్టణంలో ఎవరికైనా కరోన వైరస్ లక్షణాలు ఉన్నాయి అని అనుమానంతో ఉంటే వాళ్ళు కూడాఈ రోజు ఉదయం 8 గంటలనుంచి ఆధార్ కార్డ్ తీసుకువస్తే టెస్టు ఛైయడం జరుగుతుంది అని ఏరియా ఆసుపత్రి డాక్టర్ ఎన్.సుదీప్తి, మున్సిపల్ కమిషనర్ జి.శేఖర్ ఓ ప్రకటన లో తెలిపారు.
No comments:
Post a Comment