35వ వార్డులో ఇంటింటికి ఆలుపన కనకారెడ్డి
పూర్ణా మార్కెట్, పెన్ పవర్
మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఐదవ రోజైన ప్రసాద్ గార్డెన్ వద్ద వున్నా ప్రజలకుగడపగడపకు వెళ్లి అడిగి తెలుసుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ35వ. వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థి అలుపనకనకరెడ్డి ఈయొక్క కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రధాన కార్యదర్శి, ఏ ఆది విష్ణు రెడ్డి, వార్డు యూత్ ప్రెసిడెంట్, ఎస్.కె యాసీన్, దక్షిణ నియోజకవర్గం సేవాదళ్ ప్రెసిడెంట్, ఏ సుబ్బిరెడ్డి, వార్డు సీనియర్ నాయకులు లండ త్రినాథ్, నౌషాద్,రమణమ్మ, జి. రమణ, నగేష్. వినోద్. మాలి బాబు, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment