మార్కాపూర్,పెన్ పవర్
ప్రకాశం జిల్లా మార్కాపూర్ మండలం లోని చింతకుంట తిప్పాయపాలెం రైతు భరోసా కేంద్రాల్లో పంట సాగు హక్కు పత్రాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఎన్.లక్ష్మీనారాయణ ,పశువైద్యాధికారి లీనా గ్రేస్ , ఉద్యాన అధికారి ఎన్.తేజ రెవిన్యూ ఇన్స్పెక్టర్ గోపి పాల్గొన్నారు కొత్తగా చింతగుంట లో 4 తిప్పాయపాలెం లో ఒకరికి సి సి ఆర్ సి కార్డ్స్ ఈరోజు ఇవ్వడమైనది.
No comments:
Post a Comment