ఘనంగాలూయిస్ జాకస్ మండర్ డాగురే 169 వర్ధంతి.
గోకవరం పెన్ పవర్
మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో శుక్రవారం ఫోటోగ్రపీ పితామహుడు లూయిస్ జాకస్ మండర్ డాగురే 169 వ వర్థంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గోకవరం ఫోటో&వీడియో గ్రాఫర్స్ యూనియన్ వారు ఆయన ఫోటోకి పూలమాల వేసి ఘనంగానివా ళి అర్పించారు. అనంతరం గోకవరం మండల గౌరవధ్యక్షలు గంధం బుజ్జి మాట్లాడుతూ మా ఫోటోగ్రాఫర్స్ అంత బ్రతుకుతున్నాము అంటే డాగురే గారు కారణం అని ఆయన మా ఆరాధ్యదైవం ఆయనను మరువలేము అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవధ్యక్షురలు బాలు ,బుజ్జి ,గౌరవ సలహాదారులు తోలేటి ప్రసాద్ ,ప్రెసిడెంట్ కొండలరావు, సెక్రెటరీ సతీష్ ,జాయింట్ సెక్రటరీ శాంతిబాబు,స్టూడియో రాజ్,రాంబాబు,సతీష్ మరియు మండల ఫోటోగ్రాఫర్స్ అందరు పాల్గొన్నారు.
No comments:
Post a Comment