ఉలవపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతిరోజు 15 మందికి కోవిడ్ 19 టెస్ట్లులు
పెన్ పవర్ ఉలవపాడు
మండల కేంద్రమైన ఉలవపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్నెంట్ డాక్టర్ శోభారాణి ఆధ్వర్యంలో రోజువారీగా ప్రతిరోజు 15 మందికి డెంటల్ డాక్టర్ సురేష్ డాక్టర్ ప్రసాద్ కరోనా టెస్ట్ లు నిర్వహిస్తారు అలాగే ఉలవపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం దేవ కుమార్ ఆధ్వర్యంలో అనాధ పిల్లలకి హోటల్లో పనిచేసే పిల్లలకి బెగ్గర్స్ అయిన వాళ్లకి ప్రతిరోజు డాక్టర్ సతీష్ పిల్లల డాక్టర్ సతీష్ బాబు ర్యాపిడ్ టెస్ట్లు నిర్వహిస్తారు ఈ రోజు చిన్న పిల్లలకు ముగ్గురు కు రాపిడ్ టెస్టులు నిర్వహిస్తే ముగ్గురికి నెగిటివ్ వచ్చిందని డాక్టర్ తెలియజేశారు కావున ఎవరైనా కరోనా టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకోవలని తెలిపారు.
No comments:
Post a Comment