రాష్ట్రం అంతా 108-104. అంబులెన్స్ లు సేవలు
గూడెం కోత్త వీధి పెన్ పవర్
రాష్ట్ర అంతా 108-104. అంబులెన్స్ లు సేవలు అందుబాటులోకి వచ్చిన విశాఖ జిల్లా గూడెం కోత్త వీధి మండలం గిరిజన ప్రాంతానికి ఈ. సేవలు అందుబాటులోకి రాకపోవడంతో గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుండి 108-104 కొత్తఅంబులెన్స్ లు మాజూరు చేసిన విషయం తెలిసిందే. గూడెం కోత్త వీధి మండలానికి ఒక 108-104. అంబులెన్స్ మంజూరు అయ్యాయి దాదాపు 20రోజులుతరువాత104. అంబులెన్స్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నాకు చేరినప్పటికీగిరిజనగ్రామాలల్లోపర్యటించిసంచారవైద్యసేవలుఅందించిడానికితాగినసిబ్బందిఅందుబాటులేకనిరూపయోగంగావుందనిగ్రామస్తులుఅరోపిస్తున్నారు. 108. అంబులెన్స్ అత్యవసర సేవలు మాత్రం మండలానికి అందడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.గిరిజన ప్రాంత ప్రజలు అత్యవసర రోగులు. గర్భిణీ స్త్రీలు. ప్రమాదవశాత్తు గాయపడిన వారికి సమీప ఆసుపత్రిలో కితరలించడానికి. అటోలను. అశ్రయించవలసిన దుస్థితి ప్రస్తుతం మండలకేంద్రంలో నెలకొనివుంది. ఇప్పటికీ అయిన 108. అంబులెన్స్ అత్యవసర సేవలు మండలం లో గిరిజనులకు అందేలా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే స్పందించి
చర్యలు తీసుకోవాలి అని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తన్నాయి.అదేవిధంగా అర్ వి. నగర్. జెర్రెల. గూడెం కోత్త వీధి. సప్పర్ల. దారకొండ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లకు అంబులెన్స్ లు వున్నాప్పటికీ మెంటినన్స్ లోపం వలన వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని విటిపైన కూడా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టి సారించాలని వివిధ గ్రామాలు గిరిజనులు కోరుతున్నారు .
No comments:
Post a Comment