అక్రమ సంబంధం తో కన్న కొడుకుని చంపేందుకు యత్నం
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో తన ముక్కు పచ్చలారని మూడు సంవత్సరాల కుమారుడిని ప్రియుడు అల్లవల్లి తో కలిసి హతమార్చింది కు ప్రయత్నించిన తల్లి లక్ష్మీ బాయి నోరు మూసి ఊపిరాడకుండా చంపే యత్నం పసిబాలుడు కేకలు వేయడంతో ఈ సంఘటన స్థలానికి వచ్చిన స్థానికులు తప్పిన ప్రాణాపాయం బాలుడికి స్వల్ప గాయాలు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి బాలుడు తల్లిని ఆమె ప్రియుని అదుపులోకి తీసుకున్న పోలీసులు గత కొద్ది కాలం క్రితం భర్త నుండి విడిపోయిన ఒంటరిగా ఉంటున్న బాలుడి తల్లి...
No comments:
Post a Comment