రెవెన్యూ కార్యాలయానికి రావద్దు
చింతపల్లి జూన్ 23 పెన్ పవర్
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా మండల వాసులు రెవెన్యూ పనులపై తమ కార్యాలయానికి రావద్దని తహసిల్దార్ వి.వి.వి గోపాలకృష్ణ మంగళవారం గోడ పత్రిక ద్వారా తెలిపారు. గ్రామ సచివాలయ సంస్థ, గ్రామ పంచాయతీ స్థాయిలో పని చేయుచున్నందున మండల వాసులు రెవెన్యూ కార్యాలయపు పనులు గ్రామ సచివాలయం ద్వారా చేయించుకో వాలన్నారు. ఈ విషయమై మండల వాసులు ప్రభుత్వానికి సహకరించాలని స్థానిక తాసిల్దార్ గోడపత్రిక ద్వారా కోరారు.
Followers
రెవెన్యూ కార్యాలయానికి రావద్దు
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
No comments:
Post a Comment