ప్రకాశం కొండపి మండలం. వెన్నురులో రెడ్ జోన్ అంక్షలు....ఎస్ఐ ప్రసాద్......
ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నురు పంచాయతీ లో కరోనా కేసు నమోదు అయినా నేపధ్యంలో రెడ్ జోన్ అంక్షలను ఉన్నతాధికారులు అదేశాలు మేరకు అమలు చేస్తున్నట్లు కొండేపి ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులు తో పాటు పక్కన ఉన్న వాళ్లకి. గ్రామస్తులుకు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం అన్నారు. కరోనా బాధితుడు ఎప్పుడు విజయవాడ నుంచి వచ్చాడు. ఎవరిని కలిశారు. ఎక్కడ తిరిగాడు వివరాలు సేకరిస్తున్నాం.గ్రామంలో.పంచాయతీ.వైధ్య అధికారులు సహకరంతో బ్లీచింగ్. పిచికారీ చేశాం అన్నారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటాము అన్నారు.
No comments:
Post a Comment