పాడి రైతులకు బోనన్లు పంపిణీ
మాకవరపాలెం, పెన్ పవర్
కరోణా కారణంగా తామరం గ్రామ పాడి రైతులకు విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో తామరం పాల సేకరణ కేంద్రం వద్ద గొంతన హరిబాబు గారి ఆధ్వర్యంలో 92 మంది పాడి రైతులకు సుమారు 97000 రూపాయలు కరోగా బోనస్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ పాలకవర్గ సభ్యులు పాడి రైతులు కలసి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు, డైరక్టర్ శిరంరెడ్డి సూర్యనారాయణ, నర్సీపట్నం డెయిరీ నేనే ఇరుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలసొసైటీ అధ్యక్షుడు ప్రగడ రమణ, సూపర్‌వైజర్ సతీష్, సెక్రటరీ కోసూరు వెంకటరమణ, హెల్పర్ ద్వారపురెడ్డి శ్రీను పాల్గొన్నారు.
No comments:
Post a Comment