Followers

ఇంటింటికీ మాస్కులు పంపిణీ


ఇంటింటికీ మాస్కులు పంపిణీ


పోలవరం పెన్ పవర్

పోలవరం మండలం స్థానిక పంచాయతీ పరిధిలో గల కొత్తపేట ఏరియాలో ఇంటింటికీ మాస్క్ లు పంపిణీ కార్యక్రమం గ్రామ వాలంటీర్లు నిర్వహిస్తున్నారు. కరోనా నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న మాస్క్ లను ఎంపీడీవో జె మన్మధరావు ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా పంపిణీ చేస్తున్నామని అయితే గురువారం కొత్తపేట ఏరియాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి   ఇంటిలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి మూడు మాస్కులు చొప్పున అందజేస్తున్నామని ఆ ఏరియా వాలంటీర్ నాగమణి అన్నారు. కొత్తపేట ఏరియాలో తన పరిధిలో ఉన్న 53 కుటుంబాలకు గాను 378 మందికి మా స్కూలు అందించినట్లు తెలిపారు. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి అని ప్రతి ఒక్కరికి వివరిస్తూ వాలంటీర్ నాగమణి మాస్కులు పంపిణీ చేస్తున్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...