Followers

కలెక్టరేట్ నందు మంత్రుల సమావేశం


కలెక్టరేట్ నందు మంత్రుల సమావేశం

 

 

 

పెన్ పవర్ పశ్చిమగోదావరి బ్యూరో

 

 

 

 

 

 పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నందు పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి  పేర్ని నాని గచదలవాడ శ్రీరంగనాథరాజు మరియు తానేటి వనిత  జిల్లా సమావేశ మందిరం నందు జిల్లా సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఇంఛార్జి మంత్రి గౌరవ పేర్ని నాని  మాట్లాడుతూ జిల్లా అధికారి కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రతి ఒక్కరూ శక్తి ఉద్యోగ నిర్వహణ చేసినట్లు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఐపిఎస్ అహర్నిశలు పోలీస్ సిబ్బందిని ఉత్తేజం చేస్తూ రెడ్ జోన్  ప్రాంతాల లో ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ పెరగకుండా ఎంతో కష్ట పడినట్లు, అంతర జిల్లా మరియు అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసి  ఇతర ప్రాంతాల నుండి ప్రజలను పశ్చిమగోదావరి జిల్లాలోకి రాకుండగా నిరోధించడము వలన సిఫార్సులకు తావులేదని ఉండగా నిష్పక్షపాతంగా వ్యవహరించ డం వలన    జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించినట్లు, ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించకుండా  పోలీసు వారికి ఎస్పీ  ఎప్పటి కప్పుడు తగిన సూచనలు సలహాలు ఆదేశాలిస్తూ ఉద్యోగ నిర్వహణ చేసినందుకు మంత్రులు నాని,శ్రీ రంగనాథ రాజు మరియు వనిత గార్లు అందరూ కూడా ఈ సమావేశం లో ఎస్పీ గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు ఐఏఎస్, జిల్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్లు మరియు అధికారులు అందరూ కూడా ఈ సమావేశమునకు హాజరు అయినారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...