ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ పై పోలీస్ కేసు నమోదు
పెన్ పవర్ తాడేపల్లిగూడెం.
తాడేపల్లిగూడెం లో నిబంధనలను అతిక్రమించి వాకింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసిన పట్టణ పోలీసులు.
శశి కాలేజీ ప్రాంగణం వద్ద పాదచారులకు అనుకూలమైన విశాల స్థలం ఉండటంతో భారీగా తరలి వెళ్తున్న పాదచారులు.
తెల్లవారుజాము నుండే సుమారు 200 మంది పాదచారులు ఆ ప్రాంగణానికి రావడం అలవాటు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 30మంది ఇది పాదచారుల కు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించిన పట్టణ పోలీసులు.
కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఒక సమూహంగా పాదచారులు నడవడం చట్టరీత్యా నేరం సిఐ ఆకుల రఘు.
ఈ దాడిలో పాల్గొన్న సీఐ ఆకుల రఘు టౌన్ ఎస్సై గురవయ్య ట్రాఫిక్ ఎస్ ఐ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది.
No comments:
Post a Comment