ప్రజల ముందుకు డిస్ ఇన్ఫెక్షన్ ఛాంబర్
తూర్పు నియోజకవర్గం 12వ వార్డు ఆరిలోవ తోట గరువు హైస్కూల్ ప్రాంగణంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిస్ ఇన్ఫెక్షన్ చాంబర్ ను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ మీనా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా రోడ్డుమీద కూడదని అవసరాన్ని బట్టి కుటుంబానికి ఒకరిగా కొనుగోలు చేయడానికి రావాలని నగరంలో లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రజలు ప్రభుత్వం కి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీ ఎం ఆర్ అధినేత మావూరి వెంకట రమణ. గోపీనాథ్ రెడ్డి.ఏసిపి రంగరాజు. మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు. సి ఐ లక్ష్మణ మూర్తి యస్ఐలు గోపాల్ రావు. సురేష్. ఆరిలోవ పోలీస్ సిబ్బంది వైసిపి నాయకులు జీ వి ఎం సి. గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment