పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలో లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ కేసు నమోదు
నిడదవోలు, పెన్ పవర్
పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలో లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ కేసు నమోదు పెరవలి మండలం నల్ల కుల వారి పాలెం గ్రామంలో కొవ్వూరు ఆర్ . డి. ఓ తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆకుల రఘు రెడ్ జోన్ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తూ సదర్ ప్రాంతాల్లో విధినిర్వహణలో ఉన్న గ్రామ వాలంటీర్ లను ఆశా వర్కర్ లను ఏఎన్ఎం నర్సింగ్ వారిని మరియు పోలీస్ సిబ్బంది ని సదరు ప్రాంతాలలో ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ కేసుల విషయాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు సదరు ప్రాంతంలో ఉన్న ప్రజలను బయటకు వెళ్ళకుండా బయట వారిని రెడ్ జోన్ ప్రాంతాలలో సంచరించకుండా కట్టుదిట్టమైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు లాక్ డౌన్ నిబంధనలను సడలించిన దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్ డి ఓ తాడేపల్లిగూడెం టౌన్ సిఐ ఆకుల రఘు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 69కరోనా పాజిటివ్ కేసులకు గాను
40కేసులు డిశ్చార్జ్ అవ్వగా 29మంది ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులలో చికిత్స పొందుతున్నారు.
No comments:
Post a Comment