79 వ వార్డ్ లో కొనసాగుతున్న రౌతు కరోనా సహాయం
పరవాడ, పెన్ పవర్
పరవాడ మండలం:కరోనా సహాయంలో భాగంగా అలుపు ఎరగని యోధుడిలా ప్రజకు సహాయం చేస్తూ ముందుకు సాగుతున్న రౌతు శ్రీనివాస్.79 వ వార్డు అగనంపూడి పరిధి దిబ్భ పాలెం మరియు గళ్ళవాని పాలెం శనివాడ లో గల అపార్ట్మెంట్ల వాచ్మెన్,పారిస్యుద్య కార్మికుల లకు నిత్యావసర సరుకులను 79 వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రౌతు శ్రీనివాస్ పంపిణీ చేశారు.సుమారు 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరణం సత్యారావు,దంతులూరి సుబ్బరాజు, ఈగల పోలినాయుడు నర్సింగరావు,ఈలపు శ్రీను,సిరంశెట్టి బాబ్జి,పివి.రమణ,మామిడి నాయుడు, బోబ్బరి సూర్య,గంతకోరు అప్పారావు, సింగిడి సింహాచలం, బలిరెడ్డి సత్యనారాయణ,మాడిస వెంకట్రావు, కరణం జగదీష్,కరణం సురేష్,పి నాగేశ్వరరావు,గొల్లవిల్లి వెంకట్రావు, మామిడి సత్తిబాబు,మోటూరి సత్యారావు,మువ్వల మహేష్,ఎం నాగరాజు,ఉరికోటి రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment