"" చిన్నారి దాతృత్వం ""
విజయనగరం, పెన్ పవర్
మనవసేవే... మాధవ సేవ...స్ఫూర్తి తో విజయనగరానికి చెందిన "పైల నీతూ " అనే చిన్నారి కరోనా మహమ్మారి కారణంగా.. తన కిడ్డీ బ్యాంకు లో దాచుకున్న 2, 500/- తో "కేసలి స్వచ్ఛంద సేవా సంస్థ " ఆధ్వర్యంలో విజయనగరం లొ ఉన్న చిన్నారుల కు.. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులు / పోలీస్ సిబ్బంది కి.. రైల్వే సిబ్బంది.. పారిశుధ్య కార్మికులు కు.. పాదాచారులు కి. సెక్యూరిటీ సిబ్బంది కి.. చిరు వర్తకులు కు. నిరాశ్రుయులు కు.. భిక్షాటన చేయు వారికి.. మతి స్తిమితము లేని వారికి
" ఫ్రూటీలు .. గ్లూకోజ్ బాటిల్స్.. మజ్జిక పాకెట్స్ "
పంపిణీ చేశారు
No comments:
Post a Comment