ముడవ రోజు గడపగడపకు చేయూత
పాయకరావుపేట,పెన్ పవర్
లాక్ డౌన్ దృష్ట్యా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న గడపగడప చేయూత కార్యక్రమం మూడవరోజు స్థానిక పట్టణ కర్ణంగారివీది,తోకలవీది తదితర ప్రాతంలో శుక్రవారం ఇంటింటికి ఐదు కేజీల కూరగాయలను 1000 కుటుంభాలకు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు పెదిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు,వేములపూడి అప్పారావు,దళిత నాయకులు పల్లా విలియం కేరి మరియు పెదిరెడ్డి నాని,గుల్లా నాగరాజు,పెదిరెడ్డి పండు,గోవిందు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment